Vizag Pingali Venkayya Birth Anniversary Rally : ఆర్కే బీచ్ లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ| ABP Desam
జాతీయ గీతం ఆలాపన తో విశాఖ సాగర తీరం మురిసిపోయింది.అజాదీ కా అమృత్ మహోత్సవ్, హర్ షుర్ తిరంగా కార్యక్ర మంలో భాగంగా ఆర్కే బీచ్ లో పింగళివెంకయ్య జయంతి ర్యాలీని నిర్వహించారు. ఆర్కే బీచ్ రోడ్ లో నగరవాసులు, చిన్నారులు జాతీయ జెండాలను ధరించి పింగళి వెంకయ్యకు ఘనంగా నివాళులు అర్పించారు.
Tags :
India Visakhapatnam Azadi Ka Amrit Mahotsav Tribute Pingali Venkayya Indian Flag Pingali Venkayya Birth Anniversary