వైరల్ అవుతున్న ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడి మాటలు...
విశాఖపట్నం, బుచ్చయ్యపేట మండల్, ఎలిమెంటరీ స్కూల్ లో ఒక పిల్లాడి మాటలు ఆకట్టుకుంటున్నాయి. మా అమ్మ మీద ఒట్టు సార్, ఇంటికాడ చదువుతాను తప్పకుండా అంటూ ముద్దు ముద్దు మాటలు చెప్పాడు. బుద్దిగా చదువుకుంటానని ఉపాధ్యాయుడితో చెప్పాడు. ఆ పిల్లడు మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయ్.