Vishaka CITU Nirasana: రివర్స్ PRC కి వ్యతిరేకంగా CITU ఆధ్వర్యంలో వైజాగ్ లో నిరసన | ABP Desam

Continues below advertisement

రివర్స్ PRC తో పాటు ఉద్యోగుల గృహనిర్భందాలు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా Visakhapatnam Jagadamba Center వద్ద నిరసన కార్యక్రమం జరిగింది.CITU ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం PRC విషయంలో ఉద్యోగ సంఘాలను వంచించిందంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు వారిని ధర్నాకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు.ఆ సందర్భంగా ఇరు వర్గాల మధ్యా వాగ్వాదం జరిగింది అనంతరం పోలీసులు CITU నేతలను అరెస్ట్ చేయడం తో విశాఖ జగదాంబ సెంటర్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram