Visakha jailbharo Arrests: జైల్ భరో కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు..ఆందోళనకారుల అరెస్ట్
Visakha Jail Bharo కార్యక్రమాన్ని Visakha Police లు అడ్డుకున్నారు. Visakha Steel Privatisation ఆపాలంటూ స్టీల్ ప్లాంట్ ఆర్చి నుంచి గాజువాక సెంటర్ వరకూ ఉద్యోగులు, కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంతో గాజువాక సెంటర్ లోనే బైఠాయించిన ఆందోళన నిర్వహించారు. ట్రాఫిక్ కు ఇబ్బంది ఏర్పడుతుండటంతో పోలీసులు ఆందోళకారులను అరెస్ట్ చేసి Gajuwaka Police Station కు తరలించారు.