Visakha Bandh For Steel Plant: వామపక్షాల ఆధ్వర్యంలో విశాఖపట్నం బంద్| ABP Desam
Agri Laws ను వెనక్కి తీసుకున్నట్లే PM Modi Visakha Steel ప్రైవేటీకరణ పైనా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ విశాఖలో వామపక్ష పార్టీలు బంద్ నిర్వహిస్తున్నాయి. మద్దిలపాలెం ఆర్టీసీ డిపోలో బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం బంద్ కు మద్దతు ఇవ్వాలని లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.