JC Prabhakar Reddy Comments: మాజీ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి సహా టీడీపీ నేతలపై జేసీ ఫైర్| ABP Desam
TDP Leader JC Prabhakar Reddy సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. EX Minister Palle Raghunadha Reddy లాంటి నేతలను నమ్ముకుంటే జిల్లాలో టీడీపీ వచ్చే ఎన్నికల్లో డౌటే నన్నారు జేసీ. సేవ్ కార్యకర్త నినాదంతో గడప గడపకు తిరిగే కార్యక్రమాన్ని తాడిపత్రిలో ప్రారంభిస్తామన్నారు.