Visakha AU Lands Controversy: ప్రధాని పర్యటన కోసం కూల్చేశారంటున్న బాధితులు

Continues below advertisement

విశాఖలోని బాపన అప్పారావు దిబ్బలోని దుకాణాల కూల్చివేత అంశం వివాదాస్పదం అవుతోంది. ఈ స్థలం తమదేనంటూ సుప్రీం డిక్రీ ఇచ్చినట్టు అప్పారావు చెబుతున్నారు. షాపులను అద్దెకు ఇచ్చి ఉంటున్నామంటున్నారు. ప్రధాని పర్యటనకు కార్ పార్కింగ్ కోసమంటూ కూల్చివేశారని, కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని అక్కడి దుకాణదారులు మండిపడుతున్నారు. బాధితులను టీడీపీ నేతలు పరామర్శించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram