Clash Between TDP Groups: పరస్పరం దాడులకు దిగిన కల్యాణదుర్గం టీడీపీ వర్గాలు
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి వర్గీయులకు, ప్రస్తుత నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు వర్గీయులకు కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని స్థానికంగా వినిపిస్తున్న మాట. నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి తమవారికే దక్కాలని ఇరు వర్గాలు.... మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి సమక్షంలోనే పరస్పరం దాడులకు దిగారు. కుర్చీలతో కూడా దాడులు చేసుకున్నారు.