TDP Leader Anitha Puts YCP Manifesto On Fire: వైసీపీ మేనిఫెస్టో అంతా అబద్ధాలేనంటూ అనిత విమర్శ

Continues below advertisement

వైసీపీ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం హామీ లేదని మంత్రి అమర్ నాథ్ నిస్సిగ్గుగా చెప్తున్నారని, అనకాపల్లిలో ప్రజాసభలో ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్పగలరా అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిలదీశారు. వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నవి అబద్ధాలంటూ దాన్ని తగులబెట్టారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram