Loan Apps Telecaller With MLA Anil Kumar Yadav: మీ బావమరిది 8 లక్షలు తీసుకున్నారంటూ వరుస ఫోన్లు

లోన్ యాప్స్ వేధింపులు ఇప్పుడు ప్రజాప్రతినిధుల దాకా చేరింది. నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు ఫోన్ చేసిన లోన్ యాప్స్ ప్రతినిధులు.... అశోక్ కుమార్ అనే వ్యక్తి తీసుకున్న 8 లక్షలు మీరే కట్టాలంటూ డిమాండ్ చేశారు. అనిల్ కుమార్ తో వారు మాట్లాడిన కాల్ రికార్డింగ్ వినండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola