Minister Appalaraju On Ring Net Issue: బోట్లు, వలలు దగ్ధం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం
విశాఖ తీరంలో మరోసారి నెలకొన్న రింగు వలల వివాదంపై మంత్రి సీదిరి అప్పలరాజు జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాల మత్స్యకారుల పెద్దలతో సమావేశమయ్యారు. గతంలో చేసుకున్న నిబంధనలను ఎవరూ అతిక్రమించకూడదని తేల్చిచెప్పారు.