Simhadri Appanna Chandanotsavam:ఇబ్బందులు లేకుండా దర్శనాలు చేయిస్తున్నామన్న విశాఖ కలెక్టర్|ABP Desam

Simhachalam Sri varaha Lakshmi Narasimha Swamy చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. అక్షయతృతీయ రోజున స్వామివారు నిజరూపం దర్శనం ఇస్తుండటంతో భక్తులు వేల సంఖ్యలో స్వామి వారి దర్శనానికి తరలివస్తున్నారు. ప్రముఖలు ఉదయమే స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఇక కొండపైన క్యూలైన్ల ఏర్పాటు తదితర అంశాలు ఈ వీడియోలో చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola