Attacked with blade on private parts: ఆయువుపట్టుకు ముప్పు తెచ్చిన వివాహేతర సంబంధం|ABP Desam
Tenali లో వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. Blade తో ఓ వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ పై దాడికి దిగింది మహిళ. తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో ఘర్షణకు దిగిన యువతి....ఆ తర్వాత కోపంలో బ్లేడ్ తీసుకుని వ్యక్తి మర్మాంగాలను కోసేసింది. పోలీసులు బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించి కేసు నమోదు చేసుకున్నారు.