Simhachalam Appanna Chandanotsavam: వైభవంగా సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం|ABP Desam
ABP Desam
Updated at:
03 May 2022 11:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSimhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Chandanotsavam ఘనంగా ప్రారంభమైంది. అక్షయతృతీయను పురస్కరించుకుని స్వామి వారు ఈ రోజు నిజరూపంలో దర్శనం ఇవ్వనున్నారు. అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు స్వామివారి తొలిదర్శనాన్ని చేసుకున్నారు.