Nallamada Students indiscipline:అనంతపురం జిల్లా నల్లమడలో విద్యార్థుల క్రమశిక్షణారాహిత్యం|ABP Desam

Ananthapur District Nallamada లో విద్యార్థులు ఆకతాయి పనులకు పాల్పడ్డారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. పదిహేను సంవత్సరాల లోపు పిల్లలు ఇలా విధ్వంసకర ఘటనలకు పాల్పడటం ఉపాధ్యాయులకు ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసులకు కంప్లైంట్ చేసినా చిన్నపిల్లలు కావటంలో మానవతా ధృక్పథంతో వదిలేశారని స్కూల్ ఉపాధ్యాయులు చెబుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola