Reason For Ring Nets Issue In Visakhapatnam: ఆరేడు నెలలుగా రిపీట్ అవుతున్న వివాదానికి రీజన్ ఏంటి..?

విశాఖ జిల్లాలో మరోసారి రింగువలల వివాదం భగ్గుమంది. రింగువలలను, అవి ఉన్న బోట్లను పక్కగ్రామం వారు తగలబెట్టటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలు రింగు వలలు ఉపయోగించడం వల్ల చ్చిన సమస్య ఏంటి..? మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ సారథి అందిస్తారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola