Fisheries JD On Ring Net Controversy: రింగు వలల వివాదంపై మత్స్యశాఖ అధికారులు ఏమంటున్నారు..?

Continues below advertisement

రింగు వలల వివాదం... మరోసారి విశాఖ జిల్లాలో ఉద్రిక్తత రేపుతోంది. జాలరి ఎండాడ, పెదజాలరిపేట గ్రామాల మధ్య విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. రింగు వలల వివాదంపై మత్స్యశాఖ జేడీ గోవిందరాజుతో మా ప్రతినిధి విజయసారథి ఫేస్ టు ఫేస్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram