President Fleet Review-2022: Vizag కి చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ | ABP Desam
ABP Desam
Updated at:
20 Feb 2022 08:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసోమవారం విశాఖలో జరగబోయే President Fleet Review కోసం రాష్ట్రపతి Ramnath Kovind నగరానికి చేరుకున్నారు. INS డేగాకు చేరుకున్న ఆయనకు Governor Biswabhushan Harichandan, CM YS Jagan స్వాగతం పలికారు.