Janasena Chief PawanKalyan sings a famous telugu song: రాష్ట్ర రహదారులపై పవన్ సెటైర్ | ABP Desam

Continues below advertisement
మత్స్యకారుల అభ్యున్నతి సభకు నరసాపురం వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... సభ ప్రారంభంలోనే రాష్ట్ర రహదారులపై సెటైర్లు వేశారు. ఓ సూపర్ హిట్ తెలుగు సాంగ్ ను పాడి అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపారు. తమ పార్టీ కార్యకర్తలను బెదిరించాలని చూస్తే భయపడబోమని స్పష్టం చేశారు.
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram