Oil Tanker Struck Under Flyover: Vizag NAD Junction లో ఇరుక్కుపోయిన ట్యాంకర్

విశాఖపట్నంలోని NAD జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ కింద ఓ ఆయిల్ ట్యాంకర్ 3 గంటల పాటు ఇరుక్కుపోయింది. అంతసేపూ తీవ్ర టెన్షన్ నెలకొంది. తమిళనాడుకు చెందిన ఆయిల్ ట్యాంకర్.... శ్రీకాకుళం నుంచి రాజమండ్రికి కెమికల్ తీసుకువెళుతుండగా NAD జంక్షన్ వద్ద ట్యాంకర్ ఫ్లై ఓవర్ కింద ఇరుక్కుపోయింది. రెండు భారీ క్రేనులతో మూడు గంటల సేపు తీవ్రంగా శ్రమించిన అనంతరం.... ట్యాంకర్ ను బయటకు తీశారు. ట్యాంకర్ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్టు తెలుస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola