TDP vs YSRCP AP Assembly: GO No 1 వ్యతిరేకిస్తూ పేపర్లు చించేసిన టీడీపీ ఎమ్మెల్యేలు
జీవో నంబర్ 1ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. జీవో ప్రతులు చించేసి స్పీకర్ పోడియం చుట్టూ ఆందోళనకు దిగారు. సభలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.