Octopus Fry At Vizag Beach Road: Aha Bytes లో నోరూరిస్తున్న సరికొత్త రుచులు

వైజాగ్ అంటేనే సీ ఫుడ్ కి పెట్టింది పేరు. సంప్రదాయ ఐటమ్స్ అయిన చేపలు,రొయ్యలు, పీతలతో చేసిన చాలా రకాల ఫుడ్స్,స్నాక్స్ ఇక్కడ దొరుకుతాయి.అయితే లేటెస్ట్ గా ఇద్దరు యువకులు ఆక్టోపస్,స్క్విడ్, లాబ్ స్టర్ లాంటి వెరైటీ అండ్ రేర్ ఫుడ్ ఐటమ్స్ తో ఆర్కే బీచ్ లో ఫుడ్ స్టాల్ ఓపెన్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola