NTR, Ramcharan Fans Blood Donation Camp | Vizag Sangam Sharat Theatres | RRR సందడి వేరే లెవెల్

Continues below advertisement

RRR Mania, Hungama, Craze ఇలా పేరు ఏదైనా సరే... తెలుగురాష్ట్రాల్లో సందడి మామూలుగా లేదు. Vizag లో Sangam, Sharat Theatre వద్ద Jr NTR, Ramcharan Fans కలిసి Blood Donation Camp నిర్వహించారు. ఇద్దరివీ భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram