Andhra Pradesh Legislative Council: 8 మంది TDP సభ్యులను సస్పెండ్ చేసిన శాసనమండలి ఛైర్మన్ | ABP Desam

Continues below advertisement
Andhra pradesh Legislative Council లో గందరగోళం నెలకొంది. TDP సభ్యుల తీరుతో Council Chariman 8 మంది TDP సభ్యులను Suspend చేశారు. TDP MLC లు Rammohan Rao, RajaNarsimhulu, Ramarao, KE Prabhakar, Ashok Babu, Deepak Reddy, Ravindranath Reddy, Bachchula Arjunudu ని సస్పెండ్ చేశారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదని ఛైర్మన్ హెచ్చరించినా వినకపోవటంతో సస్పెండ్ చేశారు.
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram