Naval Ships Illuminated : ఇండియన్ నేవీ వేడుకల్లో ఎలక్ట్రిక్ లైట్స్ షో | ABP Desam

Continues below advertisement

Indian Navy day సెలబ్రేషన్స్ లో భాగంగా విశాఖ తీరంలో నేవీ షిప్స్ కనువిందు చేశాయి. రాత్రి సమయంలో విద్యుత్ దీపాల వెలుగులో కనిపించిన నేవల్ షిప్స్ తళుకులీనాయి. సందర్శకులను అబ్బురపరిచేలా విన్యాసాలు చేయటంతో పాటు చీకటి సమయంలో నేవీ నిర్వహించే సాహసకృత్యాలను ప్రదర్శించాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram