Punganur YCP Leaders Attack : పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై దాడి | DNN
మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో వైసీపి శ్రేణులు భీభత్సం సృష్టించారు.. పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ ఇంటిపై దాదాపు నాలుగు వందల మంది వైసీపి కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసి ఫర్నిచర్స్, కిటీకీల అద్దాలు, కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేశారు.