Visakhapatnam MP MVV Satyanarayana : విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఎంపీ ఎంవివి | ABP Desam
కేవలం డబ్బు కోసమే తన కుమారుడు, భార్యను కిడ్నాప్ చేశారని విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్ పోర్టు కు చేరుకున్న ఆయన..పోలీసులు సహకారంతో తన కుటుంబసభ్యులు సేఫ్ గా ఉన్నారని తెలిపారు.