Visakhapatnam CP On MP Family members Kidnap Case : ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ సేఫ్ |ABP Desam

Continues below advertisement

విశాఖ MP ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్ క్షేమంగా ఉన్నారని విశాఖ సీపీ త్రివిక్రమ్ వర్మ ప్రకటించారు. నలుగురు దుండగులు కలిసి ఈ కిడ్నాప్ చేసినట్లు తెలిపిన సీపీ...హేమంత్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించామన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram