Ministers Botsa vs Harish rao : ప్రభుత్వ టీచర్ల అంశంపై ఆంధ్ర, తెలంగాణ మంత్రుల వార్ | DNN | ABP Desam
Ap ప్రభుత్వం టీచర్లను ఎలా ట్రీట్ చేస్తుందో చూస్తే Telangana ప్రభుత్వం ఎంత బాగా చూసుకుంటుందో అర్థమవుతుందని మంత్రి Harish Rao చేసిన వ్యాఖ్యలకు AP మంత్రి Botsa సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు.