Tirumala Bramhotsavalu : కన్నులపండుగగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సాలు | DNN | ABP Desam
Continues below advertisement
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు రాత్రిశ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ముత్యపుపందిరి వాహనంపై దర్శనమిచ్చారు
Continues below advertisement