Minister Gudivada Amarnath: తెలుగుదేశం పార్టీకి చివరి ఎన్నికలన్న మంత్రి అమర్ నాథ్ | DNN | ABP Desam
Continues below advertisement
2024 ఎన్నికలు చంద్రబాబుకు మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీకే చివరివి అవుతాయని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే సత్తా టీడీపీకి ఉందా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు.
Continues below advertisement