Nadendla Manohar About Annamayya Project: ఏడాదైనా సాయం అందలేదంటున్న మనోహర్
అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఏడాదైనా ఇంకా నిర్వాసితులకు ప్రభుత్వం సాయం చేయలేదని జనసేన పీఏసీ ఛైర్మన్ విమర్శించారు. నెలలోగా వారిని ఆదుకోకపోతే అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.