Land Issue involving Vizag MP MVV Satyanarayana: PM పాలెం లో ల్యాండ్ ఇష్యూ ఏంటి..? | ABP Desam
ABP Desam
Updated at:
30 Mar 2022 05:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVisakhapatnam శివార్లలోని PM Palem లో ఓ స్థలం చుట్టూ ఏర్పడ్డ వివాదంలో MP MVV Satyanarayana పై పలు ఆరోపణలు వచ్చాయి. ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అసలు స్థలం వివాదంలో జరిగింది ఏంటి..? ఎంపీపై కబ్జా ఆరోపణలు నిజమేనా..? అసలు వాస్తవమేంటి..?