Palamaneru Elephants Hulchul: పలమనేరు మండలం చిన్నకుంటలో స్థానికులను భయపెడుతున్న ఏనుగులు| ABP Desam

Palamaneru లో Elephants స్థానికులను భయపెడుతున్నాయి. రాత్రిళ్లు ఇళ్లపైకి వస్తూ దాడులు చేస్తున్నాయి. పలమనేరు మండలం చిన్నకుంటలో ఓ ఇంటిపై దాడి చేసిన ఏనుగుల గుంపు ఆవుల షెడ్డును పడేయటమే కాకుండా తలుపులు పగుల గొట్టేందుకు ప్రయత్నించాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola