Producer KS Ramarao: RRR సినిమాకు ఏపీ సీఎం జగన్ అందించిన సహకారం భేష్| ABP Desam
CM Jagan RRR సినిమాకు అందించిన సహకారం మర్చిపోలేనిదని Producer KS Ramarao అన్నారు. Kurnool ను సినిమా షూటింగ్ స్పాట్ గా మార్చాలన్న కేఎస్ రామారావు...ఫిల్మ్ క్లబ్ ఏర్పాటుకు సినీపెద్దలు ఆలోచించాలన్నారు.