Kids Made To Stand Outside School In Sun: విశాఖలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో దారుణం
ABP Desam
Updated at:
22 Feb 2023 02:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిశాఖ సీతమ్మధారలోని ఓ కార్పొరేట్ స్కూల్ లో దారుణం జరిగింది. స్కూల్ బయట విద్యార్థులను ఎండలో చెప్పుల్లేకుండా ఓ టీచర్ నిలబెట్టారు.