KA Paul On Visakha Steel Plant: ఈ గురువారం దిల్లీకి వెళ్తానన్న కేఏ పాల్
Continues below advertisement
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాను రద్దు చేయిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేేఏ పాల్ మరోసారి వెల్లడించారు. అన్ని పార్టీల నాయకులు తనతో కలిసి రావాలని, ఈ గురువారం దిల్లీకి వెళ్తున్నట్టు, ప్రధాని మోదీ సహా ఇతరులను కలవబోతున్నట్టు ప్రకటించారు.
Continues below advertisement