Prabhas Fan Murders Pawan Kalyan Fan: హీరోల గురించి మొదలైన గొడవ, చివరికి దారుణ హత్య
ABP Desam
Updated at:
23 Apr 2023 03:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో దారుణం జరిగింది. హీరోల గురించి మొదలైన గొడవ పెద్దదిగా మారింది. పవన్ కల్యాణ్ అభిమాని కిషోర్ ను ప్రభాస్ ఫ్యాన్ హరికుమార్ హతమార్చాడు.