Janasena Leaders: పోలీసులు చాలా ఇబ్బంది పెడుతున్నారంటూ జనసేన నాయకుల ఆవేదన
ABP Desam
Updated at:
16 Oct 2022 08:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజనసేన అధినేత పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికేందుకు వచ్చినప్పుడు, ఆ తర్వాత నొవాటెల్ హోటల్ వద్దకు చేరుకున్నప్పుడు పోలీసులు చాలా ఇబ్బందిపెట్టారని జనసేన మహిళా నాయకులు ఆరోపిస్తున్నారు.