Pawan Kalyan In Vizag: శనివారం రాత్రి ఆలస్యంగా నొవాటెల్ కు పవన్ కల్యాణ్

Continues below advertisement

అనేక ఉద్రిక్తతలు, జనసైనికుల ఘనస్వాగతం మధ్య సుమారు 5 గంటల సుదీర్ఘ ర్యాలీ తర్వాత శనివారం రాత్రి ఆలస్యంగా నొవాటెల్ కు చేరుకున్నారు.... జనసేన అధినేత పవన్ కల్యాణ్. దారి పొడవునా జరిపిన ర్యాలీలో జనసైనికులు చేసిన సందడి అంతా ఇంతా కాదు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram