Visakhapatnam G20 Summit : RK Beach లో కైట్ ఫెస్టివల్, బోట్ రేసింగ్ | DNN | ABP Desam
Continues below advertisement
విశాఖపట్నంలో ఈనెల 28,29న జీ20 సదస్సు జరగనుంది. ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేసేలా విశాఖ RK బీచ్ లో కైట్ ఫెస్టివల్, బోట్ రైసింగ్ ను నిర్వహించారు.
Continues below advertisement