Biggest Floating Solar Panels: మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ లో ప్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ప్రారంభం
విశాఖ మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ లో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ఏడాదికి 4.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. దీని వల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయి.