Asani Situation At RK Beach: Vizag లో ప్రస్తుత పరిస్థితులపై RK Beach వద్ద నుంచి అప్డేట్స్| ABP Desam
Continues below advertisement
Asani Cyclone ఈశాన్య దిశగా ప్రయాణించి కాకినాడకు సమీపంలో బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. గురువారం సమయానికి వాయుగుండంగా బలహీనపడుతుంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. Vizag RK Beach వద్ద అలల ఉద్ధృతి భీకరంగా ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ సారథి అందిస్తారు.
Continues below advertisement
Tags :
Asani Cyclone Asani Cyclone Effect Asani Situation Vizag Cyclone Situation RK Beach Situation