2 Lakh KG Ganja destroyed: Anakapalli సమీపంలో DGP ఆధ్వర్యంలో భారీగా గంజాయి నాశనం| ABP Desam

Andhra Odisha Boarderలో అనేక గ్రామాల్లో గంజాయి సాగు జరుగుతోందని DGP Gowtham Sawang అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని కోడూరు వద్ద నిర్వహించిన Operation Parivarthan కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొత్తం రెండు లక్షల కిలోల గంజాయిని దగ్ధం చేసినట్లు డీజీపీ వివరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola