Visakha State level Postal Stamp exhibition : ఇండిపెండెన్స్ స్టాంప్ to ఎవరెస్ట్ స్టాంప్స్ వరకూ | DNN
Continues below advertisement
భారత ప్రభుత్వం - పోస్టల్ శాఖ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో విశాఖ లో ఏర్పాటు చేసిన మొదటి స్టేట్ లెవెల్ పోస్టల్ స్టాంప్ ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటోంది.
Continues below advertisement