Visakha MP Seat for Ambati Rayudu : రాయుడి ప్లేస్మెంట్ సీఎం జగన్ డిసైడ్ చేసేశారా.? | ABP Desam

Continues below advertisement

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్సార్సీపీలో చేరారు. ఎప్పటి నుంచో పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నరాయుడు ఇప్పుడు అధికారింకగా పార్టీలో చేరారు అంతే. గుంటూరు లో పర్యటిస్తున్న రాయుడు అక్కడ పోటీ చేస్తాడని అనుకున్నారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే రాయడును వైజాగ్ కోసం పరిశీలిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola