Visakha Court Verdict : మందుబాబులకు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు శిక్ష | DNN | ABP Desam

Continues below advertisement

విశాఖలో మందు బాబులకు వినూత్న శిక్ష పడింది. తాగి బండి నడిపి దొరికిపోయిన వాళ్లందరికీ విశాఖ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు స్వచ్ఛభారత్ పని అప్పగించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram