TDP Pattabhi Ram Arrest : టీడీపీ నేత పట్టాభిని కోర్టుకు హాజరుపర్చిన పోలీసులు | DNN | ABP Desam
గన్నవరం ఘటనపై టీడీపీ నేత పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు...ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో పట్టాభి తనను పోలీసులు కొట్టారంటూ చేతుల మీద గాయాలను మీడియాకు చూపించారు. అరెస్ట్ చేసి తనను చిత్రహింసలు పెట్టారంటూ పట్టాభి ఆరోపించారు.