Buddha Venkanna House Arrest : గన్నవరం వెళ్లేందుకు బుద్ధా యత్నం అడ్డుకున్న పోలీసులు |DNN | ABP Desam

TDP నేత బుద్ధా వెంకన్న పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయానికి వెళ్లేందుకు బుద్దా వెంకన్న ఆయన అనుచరులు ప్రయత్నించగా...పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఖబడ్దార్ వంశీ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ టీడీపీ నాయకులు ఆందోళనకు దిగగా....వారిని గేటు లోపల పెట్టే పోలీసులు హౌస్ అరెస్ట్ చే శారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola