Kandrakota Village : ఆ భయంతో కాండ్రకోటలో ఇళ్లు ఖాళీ చేస్తున్న స్థానికులు
ABP Desam
Updated at:
18 Feb 2024 11:03 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాండ్రకోటలో ఏదో తెలియనిదాన్ని చూస్తూ ప్రజలంతా దెయ్యంగా భావిస్తూ ఇంకా భయాందోళనల్లోనే ఉన్నారు. కొందరైతే ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. ఒంటరిగా ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నామని ఉన్న కొందరు అంటున్నారు.